L
iLyricsLab Movie Songs
Poster for 180

Ninna Leni Vinthale Chupene వింతలే

Movie: 180

Singer: s sowmya,unni menon

Lyricist: Vanamali

Advertisement

Remove Ads

Telugu

నిన్న లేని వింతలే చూపేనే కంటి పాపాలే మోములన్ని చింతగా చూడని వెండి నవ్వులే

నీ కన్నులనే చూస్తూ కాలలే దాటేలా చిరు నవ్వే నాదయ్యేనా

నిన్న లేని వింతలే చూపేనే కంటి పాపాలే

నీలో ఆ గుస గుసలే ప్రేమే వల్లించేన పలుకే అలిసే పెదవే సేద తీరేలా ఇరకం నిలిచే పనులే చేద్దాం చేతల్లో

రి ని రి గ రి బ్రతుకున ఓ రి మా ని ప గ రి పరమార్ధమే మనస కోరికతీరే రి గ మా ప ద ని స మనిషిగా నిలపద

నిన్న లేని వింతలే చుపెనే కంటి పాపాలే మోములన్ని చింతగా చూడని వెండి నవ్వులే

నీతో ఈ పయనాలే రోజు కొనసాగేనా మలుపే తిరిగే పెరిగే బహు దొరలే మననే నిలిపే కథకు గమ్యం ఏదైనా

ఆ ద ని ద మా గ రి నిను వీడని రి ప మా ని ప గ రి చిరు సంబరం మనస నీతో నీడై స రి గ మా ప ద ని స కదిలితే చాలదా

నిన్న లేని వింతలే చుపెనే కంటి పాపాలే మోములన్ని చింతగా చూడని వెండి నవ్వులే నీ కన్నులనే చూస్తూ కాలలే దాటేలా నీ నవ్వే చిరు నవ్వే నాదయ్యేనా

English

Ninna leni vinthale chupene kanti paapale momulanni chinthaga chudani vendi navvule

Nee kannulne chusthu kaalale dhatela chiru navve naadhayyenaa

Ninna leni vinthale chupene kanti paapale

Neelo aa gusa gusale preme vallinchena Paluke alise pedhave sedha theerela irakam niliche panule cheddam chethallo

Ri ni ri ga ri brathukuna o ri ma ni pa ga ri paramardhame manasa korikatheere ri ga ma pa da ni sa manishiga nilapadha

Ninna leni vinthale chupene kanti papale momulanni chinthaga chudani vendi navvule

Neetho ee payanaale rooju konasagena malupe thirige perige bahu dhorale manane nilipe kadaku gamyam yedaina

Aa da ni da ma ga ri ninu vidani ri pa ma ni pa ga ri chiru sambaram manasa neetho nidai sa ri ga ma pa da ni sa kadilithe chaladha

Ninna leni vinthale chupene kanti papale momulanni chinthaga chudani vendi navvule nee kannulne chusthu kaalale dhatela nee navve chiru navve naadhayyenaa

Advertisement

Remove Ads