L
iLyricsLab Movie Songs
Poster for 12A Railway Colony

Gunde Gudilo గుడిలో

Movie: 12A Railway Colony

Singer: Kapil Kapilan

Lyricist: Dev Pawar

Advertisement

Remove Ads

Telugu

గుండె గుడిలో దాచుకున్నానే గుండె సడిలా మారిపోయావే కంట తడివై జారుతున్నవే

పిల్లా నీ వల్ల ఏదోలా అయ్యనే వెళ్లే దారుల్లో వదిలేసి పోయావే

ఎలాగే నీతో ఎలాగే ఉండలే నేను ఇలాగే ఎలాగే నీతో ఎలాగే ఉండలే నేను ఇలాగే

నిన్నే చూసే కన్నులకేమో కన్నీరొచ్చే నిన్నే చేరే దారులు ఏమో దారే మార్చే హా ఏమై పోయావే హా నా ఉసురే తీసావే

చుట్టు పక్కల ఎవరు ఉన్నా నే చుల్లేకున్నా చేరగాని గురుతులతో జీవిస్తున్నా కంటి రెప్పల చాటున నిన్నే దాచి ఏడుస్తున్నా కలలే కరిగి కడలై పోతున్నా

గుండె గుడిలో దాచుకున్నానే గుండె సడిలా మారిపోయావే కంట తడివై జారుతున్నవే

పిల్లా నీ వల్ల ఏదోలా అయ్యనే వెళ్లే దారుల్లో వదిలేసి పోయావే

ఎలాగే నీతో ఎలాగే ఉండలే నేను ఇలాగే ఎలాగే నీతో ఎలాగే ఉండలే నేను ఇలాగే

నువ్వే లేక నా గుండె రెండై విడిపోయే నువ్వెళ్లకా నా మాటేమో మొడైపోయే హా ఎల్లా జరిగిందే హా నా పిల్లే పోయిందే

చేతులేత్తి మొక్కే దేవుడికేమో దయలేదాయే గొంతు ఎత్తి పిలిచిన వినపడదాయే విడిపోయే జంటను కాలం ఇల్లా కలిపిందాయే మనసే చితికి చితికే పోయెనే

గుండె గుడిలో దాచుకున్నానే గుండె సడిలా మారిపోయావే కంట తడివై జారుతున్నవే

పిల్లా నీ వల్ల ఏదోలా అయ్యనే వెళ్లే దారుల్లో వదిలేసి పోయావే

ఎలాగే నీతో ఎలాగే ఉండాలె నేను ఇలాగే ఎలాగే నీతో ఎలాగే ఉండలే నేను ఇలాగే

English

Gunde gudilo daachukunnane Gunde sadilaa maripoyave Kanta thadivai jaarutunnave

Pilla nee valla edolaa ayyane Velle daarullo vadilesi poyaave

Elaage neetho elaage Undaale nenu ilaage Elaage neetho elaage Undaale nenu ilaage

Ninne chuse kannulakemo kanneroche Ninne chere daarulu yemo daare marche Ha Yemai poyave ha na usure thisaave

Chuttu pakkala evaru unna ne chullekunna Cheragani guruthulatho jeevisthunna Kanti reppala chatuna ninne daachi edustunna Kalale karigi kadalai pothunna

Gunde gudilo daachukunnane Gunde sadilaa maripoyave Kanta thadivai jaarutunnave

Pilla nee valla edolaa ayyane Velle daarullo vadilesi poyaave

Elaage neetho elaage Undaale nenu ilaage Elaage neetho elaage Undaale nenu ilaage

Nuvve leka naa gunde rendai vidipoye Nuvvellaka naa maatemo modaipoye Ha Ella jariginde ha naa pille poyinde

Chethulethi mokke devudikemo dayaledaaye Gonthu etthi pilichina vinapadadaaye Vidipoye jantanu kalam ila kalipindaaye Manase chithiki chithike poyene