Aww Tuzo Mogh Kortha ఆవ్ తుజో మొగ్ కొర్త
Movie: 1:Nenokkadine
Singer: Neha Bhasin
Lyricist: Chandrabose
Advertisement
Remove AdsTelugu
హలో రాక్స్టార్ ఐ ఎం యువర్ ఏంజెల్ అరెవో రాక్స్టార్ ఐ ఎం సింగల్ మిస్టర్ రాక్స్టార్ ఐ విల్ ది మింగిల్ చల్ చల్ రాక్స్టార్ చేద్దాం జింగల్ ఓకే అనరా కళాకారుడా వన్ డే గిర్ల్ఫ్రెండ్ ఉండి పండగ చేసి బ్రేక్ అప్ ఐపోతా ఆవ్ తుజో మొగ్ కొర్త ఆవ్ తుజో మొగ్ కొర్త ఆవ్ తుజో మొగ్ కొర్త రాక్స్టార్ నీ స్టైల్ కో లైక్ కర్తా ఆవ్ తుజో మొగ్ కొర్త ఆవ్ తుజో మొగ్ కొర్త ఆవ్ తుజో మొగ్ కొర్త రాక్స్టార్ నీ స్టైల్ కో లైక్ కర్తా
ఒక గంట బీచుకెళదామా ఒక గంట ఫిష్ పడదామా ఒక గంట కోక్ కొడదాం కేక పెడదాం వచ్చెయ్ రా ఒక గంట డిస్కోకెళదామా అరా గంట హుస్క్ కొడదామా పావు గంట పిచ్చి పడదాం చచ్చి పుడదాం చంపెయ్ రా జిందగీ ని విందుగా మార్చి వంద ఎల్లని వన్ డే చేసి వన్ డే గర్ల్ ఫ్రెండే ఉండి పండగ చేసి బ్రేక్ అప్ ఐపోతా ఆవ్ తుజో మొగ్ కొర్త ఆవ్ తుజో మొగ్ కొర్త ఆవ్ తుజో మొగ్ కొర్త రాక్స్టార్ నీ స్టైల్ కో లైక్ కర్తా ఆవ్ తుజో మొగ్ కొర్త ఆవ్ తుజో మొగ్ కొర్త ఆవ్ తుజో మొగ్ కొర్త రాక్స్టార్ నీ స్టైల్ కో లైక్ కర్తా
చీర్స్ కొడుతూ బర్త్డే అందాం రీక్యాప్ చేస్తూ ఫ్రెండ్ షిప్ డే అందాం వేలం వెర్రిగా ప్రేమించేస్తూ వాలెంటైన్ స్ డే అనుకుందాం సిగ్గే విడిచి చిల్డ్రన్స్ డే అందాం హద్దే దాటి హాలిడే అందాం కిస్సుల కర్మాగారం లోనే నేడే మే డే జరిపేద్దాం అన్ని నేడే అయిపోవాలి ఆనందంగా విడిపోవాలి హే వన్ డే గర్ల్ ఫ్రెండే ఉండి పండగ చేసి బ్రేక్ అప్ ఐపోతా ఆవ్ తుజో మొగ్ కొర్త ఆవ్ తుజో మొగ్ కొర్త ఆవ్ తుజో మొగ్ కొర్త రాక్స్టార్ నీ స్టైల్ కో లైక్ కర్తా ఆవ్ తుజో మొగ్ కొర్త ఆవ్ తుజో మొగ్ కొర్త ఆవ్ తుజో మొగ్ కొర్త రాక్స్టార్ నీ స్టైల్ కో లైక్ కర్తా
English
Hello rockstar im your angel Arevo rockstar im single Mr Rockstar ill the mingle Chal chal rockstar cheddam jingle Ok anaraa kalakaaruda One day girlfriende undi pandaga chesi Break up aipothaa Aww tuzo mogh korta Aww tuzo mogh korta Aww tuzo mogh korta Rockstar nee style ko like karthaa Aww tuzo mogh korta Aww tuzo mogh korta Aww tuzo mogh korta Rockstar nee style ko like karthaa
Oka ganta beachkeladaama Oka ganta fish padadaamaa Oka ganta coke kodadaam Keka pedadaam vacchey raa Oka ganta discokeladama Ara ganta husk kodadama Paavu ganta picchi padadaam Chacchi pudadaam champey raa Jindagi ni vinduga maarchi Vanda yellani one day chesi One day girlfriende undi pandaga chesi Break up aipothaa Aww tuzo mogh korta Aww tuzo mogh korta Aww tuzo mogh korta Rockstar nee style ko like karthaa Aww tuzo mogh korta Aww tuzo mogh korta Aww tuzo mogh korta Rockstar nee style ko like karthaa
Cheers koduthu birthday andaam Recap chesthu friendshipday andaam Velam verriga preminchesthu Valentines day anukundaam Sigge vidichi childrens day andaam Hadde daati holiday andaam Kissula karmaagaaram lone Nede may day jaripeddaam Anni nede aipovale Aanandamga vidipovale Hey one day girlfriende Undi pandaga chesi Break up aipothaa Aww tuzo mogh korta Aww tuzo mogh korta Aww tuzo mogh korta Rockstar nee style ko like karthaa Aww tuzo mogh korta Aww tuzo mogh korta Aww tuzo mogh korta Rockstar nee style ko like karthaa
Advertisement
Remove Ads